IBPS - Regional Rural Banks Special

IBPS - Regional Rural Banks Special

ఐబీపీఎస్ - రీజినల్ రూరల్ బ్యాంక్స్

రీజియన్ రూర‌ల్ బ్యాంకుల్లోగ్రూప్-ఎ ఆఫీసర్లు (స్కేల్-I, II & III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్) ఉద్యోగాల భ‌ర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీస్) ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది.
పోస్టుల వివరాలు........
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
అర్హతలు: ఏ విభాగంలోనైనా డిగ్రీ.
2. ఆఫీసర్ స్కేల్-I
అర్హతలు: ఏ విభాగంలోనైనా డిగ్రీ.
3. ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)
అర్హతలు: 50% మార్కుల‌తో ఏ విభాగంలోనైనా డిగ్రీ. రెండు సంవత్సరాల ప‌ని అనుభవం.
4. ఆఫీసర్ స్కేల్-II (స్పెషలిస్ట్ ఆఫీసర్స్):
A. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్
B. చార్టర్డ్ అకౌంటెంట్
C. లా ఆఫీసర్
D. ట్రెజరీ మేనేజర్
E. మార్కెటింగ్ ఆఫీసర్
F. అగ్రికల్చరల్ ఆఫీసర్
అర్హతలు: 50% మార్కుల‌తో ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ. లేదా సర్టిఫైడ్ అసోసియేట్ (సీఏ). లేదా 50% మార్కులతో లా డిగ్రీ ఉండాలి. లేదా ఎంబీఏ (మార్కెటింగ్). లేదా అగ్రికల్చర్/ హార్టికల్చర్/ డెయిరీ/ అనిమ‌ల్ హ‌స్బెండ్రి/ ఫారెస్ట్రీ / వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ పిసిక‌ల్చ‌ర్‌లో డిగ్రీ. త‌గిన ప‌ని అనుభ‌వం ఉండాలి.
5. ఆఫీసర్ స్కేల్-III
అర్హతలు: 50% మార్కులతో ఏ విభాగంలోనైనా డిగ్రీ. అయిదేళ్ల‌ ప‌ని అనుభవం.
ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు 08.07.2015 నుంచి 28.07.2015 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2015.


Nama Anda
New Johny WussUpdated: 6/18/2015

Online Visitors

CB